Dasara Movie Review🔥| Natural Star Nani | Keerthy Suresh | Srikanth Odela

https://www.youtube.com/watch?v=0185C3RtjOU
Dasara Movie Review🔥

Dasara Movie Review🔥| Natural Star Nani | Keerthy Suresh | Srikanth Odela

Dasara Movie Review starring Natural Star Nani and Keerthy Suresh in lead roles. Directed by Srikanth Odela.

Dasara movie చాలా బాగుంది నాకైతే నచ్చింది.

ఈ movie మీద నాకు చాలా expectations ఉండే but నేను అనుకున్న దాని కంటే better experience ఇచ్చింది.

Story విషయానికి వస్తే, దసరా పేరుకు తగ్గట్టే story ఉంటది. దీంట్లో కూడా ఒక రావణాసురుడు లాంటి villain ఉంటాడు. సీతాదేవి లాంటి హీరోయిన్ ఉంటుంది. ఆ రావణుడి అసలు character second half లో reveal చేస్తారు. ఆ రావణుడి నుండి సీతని and అలాగే వాళ్ళ ఊరిని hero ఎలా కాపాడాడు అనేదే స్టోరీ. ఈ movie లో రామాయణం reference అయితే ఉంది అది కూడా తెలంగాణ nativity తో sink చేయడం ఒక కొత్త experience ని ఇచ్చింది.

Movie Starting లో friendship and love story తో స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత వేర్లపల్లి village, ఆ village లో problems కోసం fight చేయడం దాంట్లో గెలవడం ఇలా ఉండగా ఒక shocking interval ఆ తర్వాత start అవుతుంది అసలైన story. Normal గా అయితే ఇంత different experience ఇచ్చేది కాదు కానీ movie చాలా raw and rustic గా ఉండటం వల్ల చాలా realistic గా ఉన్నాయి movie scenes and climax is a masterpiece very satisfying climax అని చెప్పొచ్చు.

ఈ movie లో love story, friendship, comedy, emotions, action, revenge ఇలా almost అన్ని ఉన్నాయి

కానీ emotions and violence కొంచెం ఎక్కువ ఉన్నాయి. అయినప్పికి movie full engaging గా ఉంది.

Music కూడా చాలా బాగుంది. Songs కూడా అక్కడి nativity కి తగ్గట్టు బాగా present చేశారు.

Nani and Keerthy Suresh performance అయితే next level. ఇది వీళ్ళ career లో one of the best film అవుద్ధి. నాకైతే movie చాలా నచ్చింది.

So, this is my personal opinion on the film Dasara. I hope you like this video.

ఈ movie మీద మీ opinion ఏంటో comment చేయండి.

Video నచ్చితే like చేయండి

Daily cinema updates and movie reviews కోసం channel నీ subscribe చేయండి.

Dasara Movie Review

Dasara Movie Review🔥| Natural Star Nani | Keerthy Suresh | Srikanth Odela

FAQ:

Who is heroine in dasara?

Keerthy Suresh

Who is hero in Dasara Movie?

Natural Star Nani

What is Dasara Movie Release Date?

March 30th, 2023.

Dasara Movie Songs:

Thank you so much for supporting our website. Please visit Reviews server.

Dasara Movie Review

Our Youtube Channel.

Free Image Converter Tools.