Pawan Kalyan Latest Movie Details | Pawan Kalyan movie with Director Sujeeth | Pawan Kalyan

https://www.youtube.com/watch?v=hctdqUt7sxA

Pawan Kalyan Latest Movie

Hello all welcome to svk filmy matters..

Pawan Kalyan Latest Movie Directed by Sujeeth.
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా, ఈ మూవీ ని ప్రొడ్యూస్ చేసింది డివివి దానయ్య గారు.


సుజీత్ recent మూవీ సాహో ప్రభాస్ తో చేసాడు మరియు సాహో మూవీ 2018 లో వచ్చింది అంటే దాదాపు 4 సంవత్సరాల గ్యాప్ తీసుకున్నాడు next సినిమా కి…


సినిమా announcement కి ముందే చాలా వరకు రూమర్స్ వచ్చాయి ఈ కాంబోలో సినిమా కన్ఫార్మ్ కాబోతుంది అని చర్చలు జరుగుతున్నాయి.. ఎట్టకేలకు ప్రకటన అయితే వచ్చేసింది..


సుజీత్ డైరెక్ట్ గా పోస్ట్ చేసాడు INSTAGRAM లో అతని తదుపరి సినిమా పవన్ కళ్యాణ్ తో అని…


Release చేసిన పోస్టర్ ఆధారంగా చూస్తే వెనకాల ఒక orange colour sun with red color background and అది ఏంటి అంటే Japanese Flag and దూరంగా left corner లో చూస్కుంటే మనకు ఒక Buddha statue కనపడుతుంది and అది కూడా Japan లో ఉండే Buddha statue..


మనకు మధ్యలో Japan language లో ఏదో రాసి ఉంది దాని meaning ఏంటంటే “THE FIRE STROM IS COMING.”


అంటే ఈ వివరాలు బట్టి చెప్పవచ్చు ఇది ఒక Marital Arts based movie అని. మన అందరికి తెలుసు Pawan Kalyan గారికి Marital Arts వచ్చు అని..


మరియు పోస్టర్ చూస్తే ఇంకోకటి కూడా చూడవచ్చు మనం “THEY CALL HIM OG.”అని ఉంది అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని అర్థం. అంటే పూర్తిగా చూస్కుంటే ఈ movie Martial Arts based gangster movie అని అర్ధం అవుతుంది…

పంజా movie తర్వాత Pawan Kalyan ఎలాంటి gangster movie చెయ్యలేదు. ఇన్ని సంవత్సరాలకి మళ్లీ Gangster movie చేస్తున్నారు అది కూడా Sujeet తో so ఈ movie మీద ఇంకా చాలా వరకు expectations పెరిగిపోయాయి.


నేను కూడా చాలా అంటే చాలా wait చేస్తున్న Pawan Kalyan గారిని ఇలాంటి role లో చూద్దాం అని and finally the wait is over…Pawan Kalyan sujeeth combo ఎన్ని wonders చేస్తోందో wait చేసి చూడాలి ఇక..


ఇలాంటి movie updates కోసం మా ఛానల్ ని subscribe చేస్కోండి… Pawan Kalyan Latest Movie

Pawan Kalyan Latest Movie

Pawan Kalyan Latest Movie

Our Youtube Channel.

Thank you so much for supporting our website. Please visit Reviews server.