Swami Vivekananda Motivational Quotes | Motivational Quotes
1
Anything that makes you weak – physically, intellectually and spiritually, reject it as poison.
“శారీరకంగా, మేధోపరంగా మరియు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలహీనపరిచే దానిని విషంలా తిరస్కరించండి.”
2
Comfort is no test of truth. Truth is often far from being comfortable.
“సుఖం అనేది సత్యానికి పరీక్ష కాదు. సత్యం తరచుగా సుఖంగా ఉండదు.”
3
Truth can be stated in a thousand different ways, yet each one can be true.
“సత్యాన్ని వెయ్యి రకాలుగా చెప్పవచ్చు, అయినప్పటికీ ప్రతి ఒక్కటి నిజం కావచ్చు.”
4
The greatest sin is to think that you are weak.
“మీరు బలహీనులని భావించడమే పెద్ద పాపం.”
5
“Purity, patience, and perseverance are the three essentials to success and above all, love.”
“విజయానికి స్వచ్ఛత, సహనం మరియు పట్టుదల ఈ మూడు ముఖ్యమైనవి.”
6
“When an idea exclusively occupies the mind, it is transformed into an actual physical or mental state.”
“ఒక ఆలోచన ప్రత్యేకంగా మనస్సును ఆక్రమించినప్పుడు, అది నిజమైన శారీరక లేదా మానసిక స్థితిగా రూపాంతరం చెందుతుంది.”
7
“There is no limit to the power of the human mind. The more concentrated it is, the more power is brought to bear on one point.”
“మానవ మనస్సు యొక్క శక్తికి పరిమితి లేదు. అది ఎంత ఏకాగ్రతతో ఉంటే అంత ఎక్కువ శక్తి వస్తుంది.”
8
“The greatest religion is to be true to your own nature. Have faith in yourselves.”
“మీ స్వంత స్వభావానికి అనుగుణంగా ఉండటమే గొప్ప మతం. మీ మీద నమ్మకం ఉంచుకోండి”
9
“If you have infinite patience and perseverance, success is bound to come. No mistake in that.”
“అనంతమైన ఓర్పు, పట్టుదల ఉంటే విజయం తప్పకుండా వస్తుంది.”
Swami Vivekananda Motivational Quotes | Motivational Quotes
10
“Do not lower your goals to the level of your abilities. Instead, raise your abilities to the height of your goals.”
“మీ లక్ష్యాలను మీ సామర్ధ్యాల స్థాయికి తగ్గించవద్దు. బదులుగా, మీ సామర్థ్యాలను మీ లక్ష్యాల ఎత్తుకు పెంచుకోండి.”
11
“Take risks in your life, If you win, you can lead! If you loose, you can guide!”
“మీ జీవితంలో రిస్క్ తీసుకోండి, గెలిస్తే నాయకత్వం వహించవచ్చు, ఓడిపోతే మార్గనిర్దేశం చేయవచ్చు.”
12
“Strength is life; weakness is death.”
“బలమే జీవితం; బలహీనతే మరణం.”
13
“Experience is the only teacher we have. we may talk and reason all our lives, but we shall not understand a word of truth.”
“అనుభవమే మనకున్న ఏకైక గురువు. మన జీవితమంతా మనం మాట్లాడవచ్చు మరియు తర్కించవచ్చు, కాని మనం సత్య వాక్యాన్ని అర్థం చేసుకోలేము.”
14
“If you think yourselves strong, strong you will be.”
“మిమ్మల్ని మీరు బలంగా భావిస్తే, మీరు బలంగా ఉంటారు.”
15
Bless people when they revile you. Think how much good they are doing by helping to stamp out the false ego.
“ప్రజలు మిమ్మల్ని దూషించినప్పుడు వారిని ఆశీర్వదించండి. తప్పుడు అహంకారాన్ని తొలగించడంలో సహాయం చేయడం ద్వారా వారు ఎంత మేలు చేస్తున్నారో ఆలోచించండి.”
16
“Stand up, be bold, and take the blame on your own shoulders. Do not go about throwing mud at other; for all the faults you suffer from, you are the sole and only cause.”
“లేచి నిలబడండి, ధైర్యంగా ఉండండి మరియు నిందను మీ భుజాలపై వేసుకోండి. ఇతరులపై బురద చల్లడానికి వెళ్లవద్దు; మిమ్మల్ని బాధపెడుతున్న అన్ని తప్పులకు మీరే ఏకైక కారణం.”
17
“Meditation can turn fools in to sages but unfortunately fools never meditate.”
“ధ్యానం మూర్ఖులను ఋషులుగా మార్చగలదు కానీ దురదృష్టవశాత్తు మూర్ఖులు ఎప్పుడూ ధ్యానం చేయరు.”
18
“Learn everything that is good from others, but bring it in, and in your own way adsorb it; do not become others.”
“ఇతరుల నుండి మంచిని నేర్చుకొని మీ స్వంత మార్గంలో గ్రహించండి; మీరు వారిలా మారకండి.”
Swami Vivekananda Motivational Quotes | Motivational Quotes
19
“In a conflict between the heart and the brain, follow your heart.”
“మనసు మరియు మెదడు మధ్య జరిగే సంఘర్షణలో, మీ మనసును అనుసరించండి.”
20
“You should work like a master and not as a slave; work incessantly, but do not do a slave’s work.”
“నువ్వు బానిసలా కాకుండా యజమానిలా పని చేయాలి; నిరంతరాయంగా పని చేయండి, కానీ బానిస పని చేయవద్దు.”
21
“What you believe, you become, nothing can stop you.”
“మీరు ఏది నమ్మితే, అది అవుతారు, నిన్ను అడ్డుకునేది ఏమీ లేదు.”
22
“If i love myself despite my infinite faults, how can i hate anyone at the glimpse of a few faults”..!
“అనంతమైన లోపాలున్నప్పటికీ నన్ను నేను ప్రేమిస్తే, కొన్ని లోపాలతో నేను ఎవరినైనా ఎలా ద్వేషించగలను..!”
23
“You cannot believe in god until you believe in yourself.”
“మిమ్మల్ని మీరు విశ్వసించేంత వరకు మీరు దేవుణ్ణి నమ్మలేరు.”
24
“You are the creator of your own destiny.”
“నీ విధికి నువ్వే కారకుడివి.”
25
“Talk to yourself once in a day.. otherwise you may miss meeting an excellent person in this world.”
“రోజుకి ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకుంటే ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన వ్యక్తిని కలవలేకపోతారు.”
26
“Throw away all weakness. tell your body that it is strong. Tell your mind that it is strong and have unbound faith and hope in yourself.”
“అన్ని బలహీనతలను వదిలేయండి. మీ శరీరం బలంగా, దృఢంగా ఉందని మరియు మీపై అపరిమిత విశ్వాసం మరియు నిరీక్షణ ఉందని మీ మనసుకు చెప్పండి.”
27
“All power is within you; you can do anything and everything.”
“అన్ని శక్తులు మీలోనే ఉన్నాయి; మీరు ఏదైనా చేయగలరు.”
Swami Vivekananda Motivational Quotes | Motivational Quotes
28
“When you do something.. make it a worship, devote your whole life to it.”
“మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు.. దానిని పూజలా చేయండి, మీ జీవితమంతా దాని కోసం అంకితం చేయండి.”
29
“Have faith in yourself – all power is in you. Even the poison of a snake is powerless, if you can firmly deny it.”
“మీపై మీరు విశ్వాసం కలిగి ఉండండి, అన్ని శక్తులు మీలోనే ఉన్నాయి. మీ నమ్మకం ముందు, పాము విషం కూడా శక్తిలేనిది.”
30
“You have to grow from the inside out. None can teach you, none can make you spiritual. There is no other teacher but your own soul.”
“మీరు లోపల నుండి ఎదగాలి. ఎవరూ మీకు బోధించలేరు, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మార్చలేరు. నీ ఆత్మ కంటే గొప్ప గురువు ఇంకొకడు లేడు.”
31
“The brain can’t function if superstitions enter.”
“మూఢ నమ్మకాలు ప్రవేశిస్తే మెదడు పనిచేయదు.”
32
“The world is the great gymnasium where we come to make ourselves strong.”
“ప్రపంచమే గొప్ప వ్యాయామశాల, ఇక్కడ మనల్ని మనం దృఢంగా మార్చుకోవడానికి వస్తాము.”
33
“Arise awake and stop not until the goal is achieved.”
“లేవండి మరియు లక్ష్యం సాధించే వరకు ఆగకండి.”
34
“The fire that warms us can also consume us; it is not the fault of the fire.”
“మనం వాడే అగ్ని మనల్ని దహించగలదు; ఇది అగ్ని తప్పు కాదు.”
35
3 Golden rules!! Who is helping you, don’t forget them. Who is loving you, don’t hate them. Who is trusting you, don’t cheat them.
“మీకు సహాయం చేసే వారిని మరచిపోకండి. మిమ్మల్ని ప్రేమించే వారిని ద్వేషించకండి. మిమ్మల్ని నమ్మే వారిని మోసం చేయకండి.”
36
Always try to represent yourself as happy. Initially, it becomes your look, gradually it becomes your habit and finally it becomes your personality.
“ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉన్నట్లు సూచించడానికి ప్రయత్నించండి. మొదట్లో, అది మీ రూపంగా మారుతుంది, క్రమంగా అది మీ అలవాటుగా మారుతుంది. చివరికి అదే మీ వ్యక్తిత్వం అవుతుంది.”
OUR YOUTUBE CHANNEL
Thank you so much for supporting our website.