Vaarasudu Review😞 | Thalapathy Vijay, Rashmika | Varisu Review

https://www.youtube.com/shorts/ddsgwQOVWMQ

Vaarasudu Review😞

Hi friends, welcome to the review of the film Vaarasudu directed by Vamshi Paidipally.
This movie is just an average film. Story ఏంటిదంటే ఒక rich businessman ఉంటాడు ఐనకి ముగ్గురు కొడుకులు trailer లో చెప్పినట్టే మూడో కొడుకు Vijay. ఈ ముగ్గురిలో vaarasudu ఎవరు అవుతారు అనేదే కథ.

Obviously దీంట్లో suspense ఏమి లేదు varasudu ఎవరో cinema చూడకుండానే చెప్పచ్చు. ఎందుకంటే ఇలాంటి routine templates మనం already చూసాము.

Scenes కూడా కొత్తగా ఏం అనిపించలేదు already ఇలాంటి scenes చూసాము కాబట్టి.

Music and BGM కూడా just ok. Songs average.

సినిమా చూడాలా వద్ద అనేది మీ personal choice. Video నచ్చితే like చేయండి, share చేయండి ఇలాంటి మరిన్ని మూవీ updates and reviews కోసం channel నీ subscribe చేసుకోండి.

Thank you so much for watching and JAI HIND.

Vaarasudu Review

Vaarasudu Review

Vaarasudu Review

Our Youtube Channel.

Thank you so much for supporting our website. Please visit Reviews server.