Writer Padmabhushan Review👍

https://www.youtube.com/shorts/lj4IBOfaiIE

Writer Padmabhushan Review

Hi friends welcome to the review of the film Writer Padmabhushan.

Cinema అయితే నాకు నచ్చింది. Story చూస్కుంటే పద్మభూషణ్ ఒక upcoming writer తను రాసిన book నీ publish చేస్తాడు తను రాసిన book నీ అందరూ చదవాలి అని తను ఒక మంచి writer అవ్వాలని కోరుకుంటాడు. కానీ ఆ book ఎవరికి నచ్చేది కాదు ఇలా upcoming writer గా కష్టాలు పడుతున్న తన life లోకి ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయితో పాటు కథలో ఒక twist కూడా వస్తుంది. Writer Padmabhushan తన కష్టాలను ఎలా ఎదుర్కుంటారు తన life లో వచ్చే ఆ twist ఏంటి అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Cinema లో comedy బాగుంది. Music is also good. అందరి performances బాగున్నాయి.

Cinema చూడాలా వద్దా అనేది మీ personal choice.

Hope you liked the video. Video నచ్చితే like చేయండి share చేయండి ఇలాంటి మరిన్ని movie reviews and updates కోసం ఛానల్ నీ subscribe చేసుకోండి.

Thank you so much for watching and jai hind.

Writer Padmabhushan Review
Writer Padmabhushan Review. Writer Padmabhushan Review

Our Youtube Channel.

Thank you so much for supporting our website. Please visit Reviews server. Free Image Converter Tools.

YT

Free Image Converter Tools.